జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్గా జయేశ్ రంజన్!

జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ను నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.