కోరుకున్న అమ్మాయితో పెళ్లి కోసం.. ఐపీఎస్ అని నాటకమాడాడు.. తీరా వివాహమయ్యాక తెలియడంతో..?

సోషల్ మీడియా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమే. ఈ విషయమే గుర్తించిన ఓ యువకుడు.. దీనినే ఆసరాగా చేసుకుని తనను తాను ఓ ఐపీఎస్ అధికారిగా ప్రచారం చేసుకున్నాడు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మరీ అనేక ఫొటోలు పోస్టు చేసి.. ఓ అమ్మాయిని నమ్మించాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకోగా.. కొన్నాళ్లుకు ఆమెకు అనుమానం వచ్చింది. నిత్యం అతడు ఇంట్లోనే ఉండడం, పని చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి అసలు రంగు బయటపడింది.