భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు మే చివరి నాటికి పూర్తిచేస్తామని కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. జీవీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.