భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి
భోగా పురం, నందిగాం రైతుల భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు కోరారు.ఈ మేరకు భోగాపురం, నందిగాంలో వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు తీసుకోకుండా కాపాడాలని కోరారు.
ఫిబ్రవరి 11, 2026
0