సరిహద్దు ఓటర్లే ‘కింగ్‌ మేకర్‌’!

తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల క్ల్లైమాక్స్‌ సీన్‌ ఇప్పుడు సరిహద్దుల వద్ద రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో నాలుగు దిక్కులా ఉన్న పొరుగు రాష్ర్టాల ఓటర్లే ఇప్పుడు అభ్యర్థుల గెలుపోటములను శాసించబోతున్నారు.