తెలంగాణ రాష్ట్ర బార్‌‌ కౌన్సిల్‌‌ ఎన్నికల కౌంటింగ్‌‌ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర బార్‌‌ కౌన్సిల్‌‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారి మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌ యతిరాజులు నేతృత్వంలో ఈ కౌంటింగ్‌‌ మొదలైంది.