ఏపీ 665 టీఎంసీలు తీసుకుపోయిందని కృష్ణా బోర్డుకు ఈఎన్సీ లేఖ రాస్తే.. బోర్డు మాత్రం కేవలం 555 టీఎంసీలే తీసుకెళ్లినట్లు చెబుతోందని హరీశ్ రావు అన్నారు. కృష్ణా బోర్డు 100 టీఎంసీలు తక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు.