తెలంగాణ లో ఒక్కో రైతుపై రూ.1.52 లక్షల అప్పు..2019 లెక్కల ప్రకారం కేంద్రం వెల్లడి

దేశంలో రైతులు అధికంగా అప్పులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ‘టాప్–5’లో నిలిచింది. జులై 2018–- జూన్ 2019 మధ్య తెలంగాణ రైతు కుటుంబ సగటు అప్పు రూ.1,52,113 అని కేంద్రం వెల్లడించింది.