గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రూల్ అమల్లోకి వచ్చేసింది, వివరాలివే

Andhra Pradesh Government Introduced Three Tier Secretariat System: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేసింది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా పేర్ మార్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ శాఖలో మూడంచెల అధికారుల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.