Indian Railways: తెలంగాణలో మెగా ఫైట్ ఎగ్జామినేషన్ స్టేషన్.. రైల్వేశాఖ కీలక అప్డేట్.. రాష్ట్రానికి సూపర్ బెనిఫిట్..

తెలంగాణకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ తెలిపింది. ఇటీవల హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణెకు బడ్జెట్‌లో హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించిన విషయం తెలిపింది. వీటి వల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరగనుండంగా.. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.