‘బాయ్‌ఫ్రెండ్ వస్తున్నాడు.. కండోమ్స్ కావాలి’.. బైక్ టాక్సీ రైడర్‌కు యువతి వింత రిక్వెస్ట్!
సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింత ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక యువతి బైక్ ట్యాక్సీ రైడర్‌ను కోరిన అభ్యర్థన నెటిజన్లను విస్మయానికి గురి చేయడమే కాకుండా, చర్చకు దారితీసింది.