దేవుడంటే విశ్వాసం లేదు.. జగన్ అండ్ కో పై సీఎం చంద్రబాబు ధ్వజం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదని, అన్ని దేవాలయాల్లోనూ జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.