ప్రభుత్వం కీలక నిర్ణయం... ఆఫీస్ నుంచి ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.