ఆధ్యాత్మికం : ఫిబ్రవరి 13న విజయ ఏకాదశి.. అప్పులు ఉన్నోళ్లు.. ఉద్యోగ సమస్యలకు ఈ పూజ చేయండి..!

పురాణాల ప్రకారం ఏకాదశికిచాలా విశిష్టత ఉంది. పంచాంగం ప్రకారం నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. మాఘమాసం కృష్టపక్షంలో అంటే మహాశివరాత్రికి ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2026) విజయ ఏకాదశి ఫిబ్రవరి 13 న వచ్చింది.