సూది, దారం మింగిన కుక్క.. ఢిల్లీ నుంచి విమానంలోడాక్టర్లు.. 45 నిమిషాల ఆపరేషన్.. !

ఎంత ఖర్చు అయినా పర్లేదు కుక్కను బతికించమని సదరు యాజమాని డాక్టర్‎ను వేడుకున్నాడు. డాక్టర్ కూడా సర్జరీ చేసి కుక్క కడుపులోంచి సూది, దారం తీద్దామనుకున్నాడు. కానీ సర్జరీ సమయంలో కుక్కకు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి.