ఇవాళ(ఫిబ్రవరి11) పోలింగ్ డే ..ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు

మున్సిపల్​ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 52 లక్షల 17 వేల 413 మంది కాగా, వీరిలో పురుషులు 25 లక్షల 49 వేల 750 , మహిళలు 26 లక్షల 67 వేల 25 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు.