పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

వైసీపీ నేతలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల బెయిల్‌ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది.