మెక్‌డొనాల్డ్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి: 40 కిలోల కుళ్ళిన టమోటాలు, పాడైన నూనె గుర్తింపు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఓ మెక్‌డొనాల్డ్స్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.............