Stingless Bees: ఈ తేనెటీగలు కుట్టినా ఏం కాదు.. మస్త్ డబ్బులు వస్తాయ్..

పుట్టలో వేలు పెడితే కుట్టని చీమలు ఉంటాయో లేదో తెలియదు.. కానీ తేనెపట్టును కదిలించినా వెంటపడి దాడి చేయని తేనెటీగలు మాత్రం ఉన్నాయట! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి సాధారణ తేనెటీగలలా కుట్టవు. పైగా వీటి ద్వారా రైతులకు మంచి ఆదాయం కూడా వస్తోందట. మరి ఈ కుట్టని తేనెటీగలు వీటి ప్రత్యేకతలు ఏంటి?..ఇప్పుడు తెలుసుకుందాం..