తండ్రి మీద కేసు వేసిన కొడుకు కథ: ‘సన్ ఆఫ్’ మూవీ ట్రైలర్ రిలీజ్

నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ఈ కథ చాలా నచ్చింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. ఫాదర్అండ్ సన్ ఎమోషన్‌‌‌‌‌‌‌‌తో సాగే ఈ మూవీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.