ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి : డీఎంహెచ్ వో రామారావు

గ్రామాల్లో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని డీఎంహెచ్ వో డాక్టర్ రామారావు ఆదేశించారు. బుధవారం కామేపల్లి పీహెచ్సీని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని విభాగాలతోపాటు ఇన్ పేషెంట్ వార్డు, ల్యాబ్, స్టోర్ రూమ్ ను పరిశీలించి సూచనలు చేశారు.