అంచనాకు మించి వచ్చిన భక్తులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజుల్లోనే అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చారని, అందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.