కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : మంత్రి జూపల్లి

కాంగ్రెస్​ తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సోమవారం కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.