రూల్స్‌‌‌‌ ప్రకారం అమ్మకాలు చేపట్టాలి : డీఏవో భాగ్యలక్ష్మి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. సోమేశ్వర ఫర్టిలైజర్స్‌‌‌‌, మెట్‌‌‌‌పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపుర్ గ్రామంలోని సొసైటీ గోదాంను సందర్శించి, రూల్స్ మేరకు అమ్మకాలు చేపట్టాలని సూచించారు.