ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యేల సమీక్ష..పెండింగ్ పనుల పూర్తికి ఆదేశాలు : హరీశ్రావు, కొత్త ప్రభాకర్

రంగనాయక సాగర్  రిజర్వాయర్ వద్ద  నీటిపారుదల శాఖ ఆఫీసులో బుధవారం సిద్దిపేట, దుబ్బాక నియోజకర్గాల సాగునీటి సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యేలు హరీశ్​రావు, కొత్త ప్రభాకర్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు