మున్సిపాలిటీలను కాంగ్రెస్సే కైవసం చేసుకుంటుంది : మంత్రి జూపల్లి

రాష్ట్రంలో 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి జూపార్ల కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. కొల్లాపూర్ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.