కన్నాపూర్‌‌‌‌‌‌‌‌ లో రైతుల ఆందోళన

మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ బుకింగ్‌‌‌‌ లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శంకరపట్నం మండలం మెట్‌‌‌‌పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపుర్ గ్రామానికి బుధవారం 230 బస్తాల యూరియా లోడ్ వచ్చింది.