మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అనంతరం, వాటికి సంబంధించి కీలక అధికారుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జీహెచ్ఎంసీలోని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న రవికిరణ్‌కు శానిటేషన్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది.