కాన్పూర్ లగ్జరీ కారు క్రాష్ కేసు : ఎట్టకేలకు వేల కోట్ల పొగాకు వ్యాపారి కొడుకు అరెస్ట్

కాన్పూర్ లో హై ఫ్రొఫైల్ లంబోర్గిని రెవెల్టో కారు క్రాష్ కేసులో కీలక అప్డేట్.. వేల కోట్ల పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివం మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.