టెన్త్‌ పరీక్షలకు 25శాతం మంది ప్రైవేటు టీచర్లు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లే ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.