ఒక్క రోజు సమ్మెతో రూ.12 కోట్ల జీతాల నష్టం : సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ

కార్మిక సంఘాలు ఈనెల 12న తలపెట్టిన ఒక్క రోజు సమ్మెతో కార్మికులు రూ.12 కోట్ల వేతనాలు కోల్పోతారని, సమ్మెకు దూరంగా ఉండాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ కోరారు.