పీసీసీ మైనార్టీ సెల్ చైర్ పర్సన్ గా ఎండీ ఇర్ఫాన్ అలీ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) మైనార్టీ సెల్ చైర్ పర్సన్‌గా ఎండీ ఇర్ఫాన్ అలీని హైకమాండ్ నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.