సినిమా టైటిల్ మార్చాల్సిందే.. "ఘూస్‌ఖోర్ పండత్" మేకర్స్‌కు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక

త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న "ఘూస్‌ఖోర్ పండత్" చిత్ర టైటిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సినిమా టైటిల్ మార్చాల్సిందే..