బుధవారం తగ్గిన బంగారం ధర.. వెండి రేట్లు హైదరాబాదులో ఎలా ఉన్నాయంటే..?

రెండు రోజులుగా దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఎలాంటి ర్యాలీ లేకుండా ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం రేట్లు స్వల్పంగా తగ్గుతుండగా.. వెండి మాత్రం స్థిరంగా రేట్ల మార్పులు లేకుండా ఉండటం అటు వ్యాపారులకు ఇటు వినియోగదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావటం వల్ల ఆభరణాలు షాపింగ్ చేయాలని ప్లా