పోలింగ్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించేవరకు అధికారులు అలర్ట్‌గా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్ పరిధి ఎన్టీపీసీలోనీ ప్రభుత్వ హైస్కూల్, టీటీఎస్, మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ, క్రిస్ట్ స్కూల్ తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.