శభాష్ లింగంపల్లి.. చిన్నారి చికిత్సకు రూ.లక్ష సాయం అందించిన గ్రామస్తులు
ఊపిరితిత్తుల్లో హోల్బ్లాక్ అయి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వైద్యఖర్చుల కోసం లింగంపల్లి గ్రామస్తులు రూ. లక్ష సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.