శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్‌ ఆదర్శం: చినజీయర్ స్వామి

శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్‌ ఆదర్శంగా నిలిచిందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.