పల్లికి ఫుల్ డిమాండ్..క్వింటాల్‌కు 11 వేలకు పైగా ధర

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పల్లి సాధారణ సాగు 1.26 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 99 వేల ఎకరాల్లోనే వేశారు. వనపర్తి జిల్లాలో సాధారణ సాగు 25 వేల ఎకరాలు అయితే ఈసారి 10,707 ఎకరాలు మాత్రమే సాగైంది.