తిరంలేకుండా తిరిగిండ్రు..ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మున్సిపల్​ ఎన్నికల ప్రచారం ముగిసింది. ర్యాలీలు, సభలు బంద్​ అయ్యాయి. వార్డుల్లో మైకులు మూగబోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో జనవరి 28న నామినేషన్ల స్వీకరణ మొదలు సోమవారం ప్రచార గడువు ముగిసే వరకు అభ్యర్థులు తిరం లేకుండా తిరిగిండ్రు.