యూఎన్ సంచలన రిపోర్ట్: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ ఉగ్ర సంస్థ

ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే టెర్రరిస్ట్ గ్రూప్ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) హస్తం ఉందని పేర్కొంది.