ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 13 కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యారు.