Rafale Deal: 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం..

Rafale Deal: ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం 114 రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుకు ఓకే చెప్పింది. ఈ డీల్‌తో భారత వైమానికదళం సామర్థ్యం మరింత పెరుగుతుంది.