ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. రూ.1000 పెట్టుబడిని రూ.48వేలు చేసిన మ్యాజికల్ మ్యూచువల్ ఫండ్

మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడి ఎలాంటి సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి కోటక్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ఫండ్ ప్రారంభమై 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన గణాంకాలు ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. 2003లో ఈ ఫండ్‌లో కేవలం రూ.వెయ్యి చేసి దానిని అలాగే ఉంచి ఉంటే.. నేడు