ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్‌‌!..రోడ్ సేఫ్టీకి సవాల్

రాష్ట్రంలోని జాతీయ రాహదారులపై బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ డేంజర్ బెల్స్‌‌‌‌‌‌‌‌ మోగిస్తున్నాయి. నేషనల్ హైవేలపై మలుపులు, ఇరుకు రోడ్లు, కల్వర్టులు వరుస ప్రమాదాలకు కారణమవుతున్నాయి.