మాజీ ఆర్మీ చీఫ్ నరవణె బుక్ వివాదం..పెంగ్విన్ కు నోటీసులు

ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ.. బుధవారం ఢిల్లీ పోలీసులు ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌజ్​ఇండియా(పీఆర్ హెచ్ఐ)కు నోటీసులు జారీ చేశారు.