భారత మాతను అమ్మేశారు.. దేశ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు: మోడీ సర్కార్‌పై రాహుల్ ఫైర్

అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్‌తో భారత్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ సర్కారు హోల్ సేల్‌గా సరెండర్ అయిందన్నారు.