మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తల్లులు.. చిన్నారులను లాలించిన ఎమ్మెల్యే, ఏసీపీ

మున్సిపల్ పోలింగ్లో భాగంగా బుధవారం ఇద్దరు తల్లులు ఓటేసేందుకు తమ చంటిబిడ్డలతో పోలింగ్కేంద్రాల వద్దకు రాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, కరీంనగర్జిల్లా హుజూరాబాద్ఏసీపీ మాధవి ఆ చిన్నారులను ఎత్తుకొని లాలించారు