పోలింగ్ ప్రశాంతం..పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి అభినందనలు

ఏడు మున్సిపల్ కార్పొ రేషన్లు, 116 మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. స్వల్ప ఘటనలు మిన హా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు