ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు.. మరోసారి కారు బోల్తా.. సింగిల్ డిజిట్‌కే బీజేపీ పరిమితం..!

మున్సిపోల్స్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. ప్రధానంగా 'వీ6 -వెలుగు' ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించే దిశగా వెళ్తోంది.