రాజకీయాలంటే ఆడంబరం కాదు.. సేవ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపిన బాటలోనే బీజేపీ ప్రయాణం : రాంచందర్ రావు

రాజకీయం అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని.. అదొక పవిత్రమైన సేవ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన జీవితం ద్వారా ఇది నిరూపించారని చెప్పారు